Job Opportunity Hyderabad Viswas Computers | ఉద్యోగ అవకాశాలు
ITI Tarde Of COPA ( Computer Programming & Operating Assistant ) ఎవరైతే Complete చేశారు వాళ్లకి Best Opportunity కల్పిస్తున్నారు మన Viswas Computers వాళ్లు
ITI COPA TRADE తో పాటు మీకు Intermediate Qualification ఉన్నా కూడా ఈ ఉద్యోగాలకి మీరు అర్హులే.
Job Roles :
1) Computers & laptops sale Managers Male & Female both Are eligible
2) Computer Engineers
3) Computers and laptops Chip level service technicians
- మిగతా Job Roles కి అయితే మీరు Intermediate Pass అయ్యుంటే చాలు..
0 Comments